నువ్వెప్పుడూ యింతే . మనం కలిసినప్పుడల్ల ఆ పాతకాలపు సందూకను తీయిస్తవు . దాన్ని తీసినప్పుడల్ల పైనున్న దుమ్ము చెదిరిపోయి మన చిన్నతనం మాసిపోతుందేమోనని నాకు ఒకటే రంది. (ఇంకా…)
నువ్వెప్పుడూ యింతే . మనం కలిసినప్పుడల్ల ఆ పాతకాలపు సందూకను తీయిస్తవు .
దాన్ని తీసినప్పుడల్ల పైనున్న దుమ్ము చెదిరిపోయి మన చిన్నతనం మాసిపోతుందేమోనని నాకు ఒకటే రంది.
(ఇంకా…)
వర్గాలు Poems · Telugu (తెలుగు)