‘ మల్ల యెప్పుడొస్తవు కొడుకా యేండ్ల ముచ్చట్లు చెప్పుకొనే బుద్ది తీరకముందే బయల్దేరిన నా చెయ్యిని చేతులల్లకు తీసుకుంది -
గుడ్డి అద్దాల కండ్లెనుక కుర్వక కుర్వక కుండపోతగ కురిసిన వానసుంటి ఆపేక్ష -
(ఇంకా…)
వర్గాలు Poems · Telugu (తెలుగు)